¡Sorpréndeme!

Pawan Kalyan కంటతడి.. అభిమానికి సాయం ! || Oneindia Telugu

2021-03-10 53 Dailymotion

pawan kalyan helps his fan
#Pawankalyan
#Janasena

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఓ వైపు సినిమా షూటింగులతో బిజీగా ఉంటూనే మరోవైపు ప్రజాసేవ, రాజకీయాలతో మమేకం అవుతున్నారు. తాజాగా తన అభిమాని, జనసేన కార్యకర్త అనారోగ్యం పాలు కావడంతో అతడిని పరామర్శించేందుకు కృష్ణా జిల్లాలో పర్యటించారు. తన అభిమానిని కలిసి పరామర్శించడమే కాకుండా ఆర్థికంగా సహాయం అందించారు. ఆ వివరాల్లోకి వెళితే..